వెండివెన్నెల

మన తెలుగు వెండితెర సంగీత సాహిత్య నీలాకాశములో అమావాస్య చంద్రులు,కళ తప్పిన నెలవంకలే ఎక్కువ.అందమైన భాషతో హృద్యమైన భావాన్ని మనసుకు హత్తుకునే విధంగా అందించే సాహిత్యం, దానికి జతగా కమ్మటి సంగీతం తోడైన పూర్ణచంద్రుడివంటి పాటలు మనకు కొండకచో అప్పుడప్పుడు దొరుకుతాయి. ఆ పాటలు పంచే చల్లటి వెన్నెలే ఈ మీ వెండివెన్నెల.

మీ ఉద్దేశ్యం…